ETV Bharat / state

మంత్రి కొడాలి నానిపై తెదేపా నేతల ఫిర్యాదు

author img

By

Published : Dec 3, 2019, 5:55 PM IST

మంత్రి కొడాలి నానిపై తెదేపా నేతలు మంగళగిరి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు గురించి మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని... చర్యలు తీసుకోవాలని కోరారు.

tdp-leaders-complaint-against-kodali-nani-over-his-comments-on-chandrababu
tdp-leaders-complaint-against-kodali-nani-over-his-comments-on-chandrababu

చంద్రబాబును ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై... మంగళగిరి పట్టణ పోలీసు స్టేషన్​లో తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. తమ నాయకుడిపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రిని వదిలేసి... తెదేపా అభిమాని పద్మజను అదుపులోకి తీసుకోవడం ఎంత వరకు సమంజసమని నేతలు ప్రశ్నించారు.

Intro:AP_GNT_27_03_TDP_NETALA_PARAMARSHA_AVB_AP10032

centre. Mangalagiri

Ramkumar. 8008001908

Body:script

Conclusion:FTP lo vachindi

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.