ETV Bharat / state

మోదుగులకు వ్యతిరేకంగా ర్యాలీ

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పార్టీకి తూట్లు పొడుస్తున్నారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. ఆయన వ్యతిరేకంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించారు.

author img

By

Published : Feb 20, 2019, 8:55 PM IST

Updated : Feb 20, 2019, 9:06 PM IST

ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న తెదేపా శ్రేణులు

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డికి వ్యతిరేకంగా తెదేపా శ్రేణులు ప్రదర్శనలు చేశారు. గుంటూరు మథర్ ధెరిస్సా విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ... పార్టీకి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఆయన పార్టీలో ఉన్నా, లేకపోయినా వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమలో తెదేపాదే విజయమని స్పష్టంచేశారు.

ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న తెదేపా శ్రేణులు

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డికి వ్యతిరేకంగా తెదేపా శ్రేణులు ప్రదర్శనలు చేశారు. గుంటూరు మథర్ ధెరిస్సా విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ... పార్టీకి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఆయన పార్టీలో ఉన్నా, లేకపోయినా వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమలో తెదేపాదే విజయమని స్పష్టంచేశారు.

Intro:నగదు వసూలు చేసిన డాక్టర్ ను డిస్మిస్ చేయాలని ధర్నా


Body:భర్త దాడిలో గాయపడి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కోసం వచ్చిన పేద మహిళ వద్ద పోలీస్ కేసు కోసం నగదు వసూలు చేసిన ప్రభుత్వ డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకొని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి బంధువులు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద సిపిఎం, జనసేన నాయకులతో కలిసి ధర్నా చేశారు. వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మన్నేపల్లి పులితో కుటుంబ సమస్యలపై ఆమె భర్త రవికుమార్ గొడవ పడి దాడి చేశాడు. పల్లవికి తలపై బలమైన గాయం అవడంతో ఆమె సోదరుని బాల వెంగమ్మ, బంధువులు కలిసి ఆటోలో ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యశాలలో ఆమెకు చికిత్స చేసిన ప్రభుత్వ డాక్టర్స్ అందని భాష వరికుంటపాడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ కేసు బలం కావాలంటే తనకు రూ.5 వేణు నగలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దిక్కుతోచని నిరుపేదలైన వారు చేసేదేమీ లేక బాధితురాలి తల్లి పేరున పసుపు కుంకుమ పథకం లో భాగంగా మంజూరైన రూ.2500 నగదును డాక్టర్కు చెల్లించినట్లు చెల్లించినట్లు బాధితురాలు సోదరుని బాల రంగమ్మ వాపోయారు. గాయపడిన ఆమెను పరామర్శించేందుకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కాక వెంకటయ్య, జనసేన నాయకుడు గురు ప్రసాద్ వైద్యశాలకు వెళ్లగా బాధితురాలి బంధువులు విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు పేద మహిళ వద్ద నగదు వసూలు చేసిన డాక్టర్ పై చర్యలు తీసుకొని విధుల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యశాల ముందు బాధితురాలు బంధువులతో కలసి ధర్నా చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని వారి వద్ద నుంచి వసూలు చేసిన నగదును తిరిగి ఇప్పించాలన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నగదు వసూలు చేయకుండా చర్యలు తీసుకొని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
1.బైట్ : బాల వెంగమ్మ, పల్లవి సోదరిని
2.బైట్: కాపు వెంకటయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు


Conclusion:నగదు వసూలు చేసిన డాక్టర్ ని డిస్మిస్ చేయాలని ధర్నా
Last Updated : Feb 20, 2019, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.