కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ... ఈనెల 5న జిల్లాలోని అన్ని జాతీయ రహదారులను ముట్టడించి ధర్నా చేస్తామని రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ కుమార్ అన్నారు.
అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతులకు నష్టాన్ని కలిగించే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని గుంటూరులో డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: