గుంటూరు జిల్లా తెనాలి-రేపల్లె రైల్వే మార్గంలో పూర్తైన విద్యుద్దీకరణ పనులను.. సౌత్ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్ అభయ్ కుమార్ రాయ్ పరిశీలించారు. ఇతర ఎలక్ట్రికల్ పనుల కోసం సీఆర్ఎస్ తనిఖీ జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కమిషనర్ నివేదిక అనంతరం ఈ మార్గంలో విద్యుత్ సాయంతో రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:
'తప్పును ప్రశ్నించినందుకు నాపై దాడి చేశారు... చర్యలు తీసుకోవాలి'