ETV Bharat / state

'ఈటీవీ'పై అభిమానం.. శాండ్​ ఆర్ట్​తో అభినందనం - 25ఏళ్ల ఈటీవీ పండగ

ఈటీవీ 25వ వార్షికోత్సవ శుభవేళ... అభిమానులు వివిధ రూపాల్లో అభినందనలు తెలియజేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెచ్చా శ్రీనివాస్.. ఈటీవి ప్రత్యేకతల్ని వివరిస్తూ ఇసుకతో చిత్రాలు ప్రదర్శించారు. వృత్తిరీత్యా ఆయన ఆంధ్రాబ్యాంక్​లో ఉద్యోగి. ప్రేక్షకుల మదిని దోచుకునే ధారావాహికలు... ఇంటిల్లిపాదిని అలరించే వినోద కార్యక్రమాలను వివరిస్తూ శాండ్​ ఆర్ట్​ ప్రదర్శన సాగింది. ఆ దృశ్య నివేదన మీకోసం.

'ఈటీవీ'పై అభిమానం
'ఈటీవీ'పై అభిమానం
author img

By

Published : Aug 30, 2020, 9:04 PM IST

'ఈటీవీ'పై అభిమానం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.