ETV Bharat / state

సముద్ర స్నానానికి వెళ్లి.. అనంత లోకాలకు

గుంటూరు జిల్లా దిండి బీచ్ వద్ద విషాదం జరిగింది. సముద్ర స్నానానికి వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

author img

By

Published : Jun 14, 2019, 8:03 PM IST

Updated : Jun 14, 2019, 8:09 PM IST

యువకుడు మృతి
సముద్ర స్నానానికి వెళ్లి... అనంతలోకాలకు

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో దిండి బీచ్ వద్ద విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నగరం మండలం కట్టవ గ్రామస్థులు పుట్టువెంట్రుకల వేడుకకు వచ్చి.. సుమారు 100 మంది సముద్రం వద్దకు వెళ్ళారు. అందరు సంతోషంగా స్నానాలు చేస్తుండగా ఐదుగురు యువకులు లోపలికి వెళ్ళారు. అలల ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగి... మహ్మద్ యూసఫ్ అనే యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన మిగిలిన నలుగురు ఒడ్డుకు వచ్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంతోషంగా వేడుక చేసుకునేందుకు వచ్చిన వారికి.. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి.

పిల్లలూ.. మామయ్యను వచ్చా: జగన్​

Intro:విజయనగరం జిల్లా చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలో గల ఐదు మండలాలు చీపురుపల్లి గరివిడి గుర్ల మరియు నెల్లిమర్ల మండలాల పరిధిలో గల 1 6 6th సోసైటీ లను గుర్తించడం జరిగింది సుమారు 13 వేల ఎకరాల్లో వరి పండించే ఛాన్సుంది గరివిడి మండలం లో లో వ్యవసాయ కార్యాలయం వద్ద అ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో లో జిల్లా వైస్ చైర్ పర్సన్ బలగం కృష్ణమూర్తి మరియు మండల వైసిపి నాయకులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రైతులు పాల్గొన్నారు అయితే ఐదు ఎకరాలు ఉన్న రైతులకు ఒక బస్తా వరి విత్తనాలు మాత్రమే తే జరుగుతుందని తెలిపారు

Body:అందుకు సంబంధించిన ఏర్పాట్లు చీపురుపల్లి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారి వేణుగోపాల రావు మాట్లాడుతూ చీపురుపల్లి సబ్ డివిజన్ ఐదు మండలాల్లో 16 వ్యవసాయ పరపతి సంఘాల గుర్తించడం జరిగింది వీటి ద్వారా 11 21 ee karma 1075, సోనామసూరి ,ఆర్ ఎన్ ఆర్ , ఎం.ఎన్.ఆర్ అన్ని రకాల అందజేయడం జరుగుతుంది ప్రభుత్వం తరపు నుంచి 50 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి మండలానికి రైతుకి కావలసిన విత్తనాలు మూడోవంతు సబ్సిడీ ద్వారా అందించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది చీపురుపల్లి సబ్ డివిజన్లో 9 వేల హెక్టార్లలో మొక్కజొన్న గత సంవత్సరం బాగా సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహించాం ఈ సంవత్సరం కూడా గౌరవ మంత్రి ఇ బొత్స సత్యనారాయణ గారికి మరియు కలెక్టర్ గారికి జొన్న విత్తనాలు గురించి వివరించి రైతులకు కావలసిన రకాలను సబ్సిడీ ద్వారా అందించడానికి కృషి చేస్తున్నాం

Conclusion:రైతుల మాట్లాడుతూ ప్రతి రైతుకి తాను వేసే అందుకు సరిపడా విత్తనాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు
Last Updated : Jun 14, 2019, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.