ETV Bharat / state

దిశ పోలీస్​స్టేషన్​ను పరిశీలించిన రూరల్ ఎస్పీ - దిశ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన గుంటూరు రూరల్ ఎస్పీ

గుంటూరు జిల్లా నరసరావుపేటలో మార్చి 1వ తేదీన ప్రారంభించనున్న దిశ పోలీస్​స్టేషన్​ను రూరల్ ఎస్పీ విజయరావు సందర్శించారు. ఈ పోలీస్​ స్టేషన్​ ప్రారంభానికి రాష్ట్రమంత్రులు హాజరవుతారని ఆయన తెలిపారు. దిశ పోలీస్​స్టేషన్​లోని విధివిధానాలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

rural-sp-inspecting-the-direction-police-station
దిశ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన రూరల్ ఎస్పీ
author img

By

Published : Feb 27, 2020, 10:52 PM IST

దిశ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన రూరల్ ఎస్పీ

ఇదీ చూడండి:అమరావతి ఐకాస నేత వంశీకి రెండు వారాల రిమాండ్

దిశ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన రూరల్ ఎస్పీ

ఇదీ చూడండి:అమరావతి ఐకాస నేత వంశీకి రెండు వారాల రిమాండ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.