గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనం చెట్టుకు ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. గుంటూరుకు చెందిన కుటుంబ సభ్యులు పొన్నూరులో గృహప్రవేశానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను స్థానికులు గుంటూరు ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: