ETV Bharat / state

రహదారిపై రోడ్డు ప్రమాదం...వ్యక్తి తల, మొండెం వేరు

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి తల, మొండెం వేరైన ఘటన బాపట్ల మండలం జమ్ములపాలెం రహదారిపై చోటు చేసుకుంది. ఈ సంఘటనతో గ్రామస్థులంతా భయబ్రాంతులకు గురయ్యారు.

రహదారిపై రోడ్డు ప్రమాదం ...వేరైన తలా మొండెెం
author img

By

Published : Aug 25, 2019, 11:44 PM IST

రహదారిపై రోడ్డు ప్రమాదం ...వేరైన తలా మొండెెం

గుంటూరు జిల్లా బాపట్ల మండలం కంకటపాలెం గ్రామానికి చెందినవారు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని బస్సు ఢీకొని కొల్లు గోపయ్య అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఇదే వాహనంపై ప్రయాణిస్తున్న ఊటుకూరి వీరనారాయణ తలకు తీవ్ర గాయాలవడంతో బాపట్ల ప్రజా వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. కంకటపాలెం నుంచి జమ్ములపాలెంకు కర్మ కార్యక్రమానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ చూడండి

చంపేశారు.. ప్రమాదంగా చిత్రీకరించారు.. 4 ఏళ్లకు దొరికారు!

Intro:ap_cdp_17_25_bhoomi_lo_gunthalu_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
కడప శివారులోని చింతకొమ్మదిన్నె మండలం బయనపల్లె లో భూమి ఉన్నపలంగా కుంగిపోయింది. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి భూమి బాగా తడిచి వంద అడుగుల లోపలికి కుంగిపోయి గుంతలు ఏర్పడ్డాయి. స్థానిక ప్రజలు రైతులు ఆందోళన చెందారు. మూడేళ్ల క్రితం కూడా ఓసారి భూమి కుంగి పోవడం తో అప్పుడు పలువురు శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించారు. భూమి కింది భాగంలో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో ఇలా జరిగిందంటూ అప్పుడు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. మళ్లీ ఈరోజు ఇలా జరగడంతో రైతులు పొలాల్లో ఉండాలంటే భయాందోళన చెందుతున్నారు. అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Body:కుంగిపోయిన భూమి

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.