ETV Bharat / state

'విశాఖలో ఇన్​సైడర్ ట్రేడింగ్ జరుగుతోంది' - రాజధానిపై స్పందించి రాయపాటి

రాజధాని మార్పు ప్రతిపాదనలను.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యతిరేకించారు. 3 రాజధానులతో అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు.

rayapti comments on capital issue
అమరావతే రాజధానిగా కొనసాగించాలంటున్న రాయపాటి
author img

By

Published : Jan 4, 2020, 1:55 PM IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటున్న రాయపాటి

రాజధానిగా అమరావతే ఉండాలని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేశారు. మూడు రాజధానులు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదని అభిప్రాయపడ్డారు. గుంటూరులో గోగినేని కనకయ్య కాంస్య విగ్రహావిష్కరణకు హాజరైన ఆయన... విశాఖను అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు స్థాపించాలి కానీ.. రాజధానిని మార్చటం సరైన నిర్ణయం కాదని అన్నారు. విశాఖలో ఇన్​సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని ఆరోపించారు. అమరావతి ఒక సామాజిక వర్గానికి చెందిందని చెప్పటం సబబు కాదని చెప్పారు. ఇటీవల తనపై జరిగిన అనిశా దాడుల మీద స్పందించిన ఆయన.. దాడులు జరిగిన మాట వాస్తమేనని... తనిఖీలు చేసి వెళ్లారని వివరణ ఇచ్చారు. తనకు ఎటువంటి ఈడీ నోటీసులు రాలేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి

మా ఇళ్లల్లోకి చొరబడి పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు'

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.... కంట్రిబ్యూటర్

యాంకర్.... రాజధానిని అమరావతిలొనే కొనసాగించాలని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మూడు రాజధానాలు అవసరం లేదని... రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పితే అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. గుంటూరులో ఆర్వీఆర్ బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన గోగినేని కనకయ్య కాంస్య విగ్రహం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిదిగా హాజరైన ఆయన మీడియా తో మాట్లాడారు. రాజధాని కోసం అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళన పై ఆయన స్పందించారు. విశాఖపట్నంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుందని... వైసీపీ నేతలు అక్కడ భూములు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న మంత్రులు... ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. అమరావతి ఒక సామాజిక వర్గానికి చెందని అనడం సబబు కాదన్నారు. రాజధానిని అమరావతిలో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై పై సి.బి.ఐ దాడులు జరిగిన మాట వాస్తమేనని ఆయన అన్నారు. ఈడీ కేసు కి సంబంధించి తనకి ఎటువంటి నోటీసులు రాలేదన్నారు.

Body:బైట్.... రాయపాటి సాంబశివరావు, మాజీ ఎంపీ,

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.