ఎస్సీ వర్గీకరణ అమలుపై భాజపా సానుకూలంగా ఉంటూ తగిన చర్యలు తీసుకుంటుందని భాజపా నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఇవాళ గుంటూరు జిల్లా కేంద్రం నుంచి అసెంబ్లీకి మందకృష్ణ మాదిగ చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవటం బాధాకరమన్నారు. మందకృష్ణ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపారని.. అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించారని ఆరోపించారు. మాదిగలకు న్యాయం చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుందన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి అమలుకు చర్యలు తీసుకుంటామని రావెల కిషోర్ బాబు వెల్లడించారు.
మందకృష్ణ పోరాటానికి భాజపా మద్దతు: రావెల
ఎస్సీ వర్గీకరణ అంశంపై మందకృష్ణ మాదిగ పోరాటానికి భాజపా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత రావెల కిషోర్ బాబు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ అమలుపై భాజపా సానుకూలంగా ఉంటూ తగిన చర్యలు తీసుకుంటుందని భాజపా నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఇవాళ గుంటూరు జిల్లా కేంద్రం నుంచి అసెంబ్లీకి మందకృష్ణ మాదిగ చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవటం బాధాకరమన్నారు. మందకృష్ణ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపారని.. అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించారని ఆరోపించారు. మాదిగలకు న్యాయం చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుందన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి అమలుకు చర్యలు తీసుకుంటామని రావెల కిషోర్ బాబు వెల్లడించారు.
జిల్లా వైస్ చైర్ పర్సన్ గా పనిచేసిన బలగం కృష్ణమూర్తి ఈరోజు ఉదయం మృతి చెందారు
ఈయన 1983లో రాజకీయ అరంగేట్రం చేసి
ఒకసారి గరివిడి మండలం జెడ్పీటీసీ
గా మరోసారి గరివిడి మండల వైస్ ఎంపీపీ గా
గా ఇప్పుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసిన బలరామకృష్ణమూర్తి ఈరోజు ఉదయం మృతి చెందార
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఈరోజు ఉదయం విజయనగరం తిరుమల హాస్పిటల్ లో మరణించారు
Body:ఈ సంవత్సరం ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు గత నెల 14వ తారీఖున రైతులకు విత్తనాల పంపిణీ చేసే కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు చివరి వరకు ప్రజల కోసం పోరాడుతూ తుది శ్వాస విడిచారు
36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కన్నా రాజకీయ నాయకుడిని తెలుగుదేశం పార్టీ కోల్పోయింది
Conclusion:ఈయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం ఇంటి దగ్గర ఉంచారు రు ఈరోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు గారు రు మరికొందరు ఎమ్మెల్యేలు జడ్పీటీసీలు లు ఎం పి టి సి లు లు సర్పంచులు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం సంతాపం తెలియజేశారు