ETV Bharat / state

అలుముకున్న నల్లని మేఘాలు..అమరావతిలో చీకట్లు

అమరావతి పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా ఆవరించిన నల్లని మేఘాలతో పరిసరాలన్నీ చీకటిగా మారాయి.

అమరావతి
author img

By

Published : Sep 17, 2019, 11:24 PM IST

అలుముకున్న నల్లని మేఘాలు..అమరావతిలో చీకట్లు

రాజధాని అమరావతి పరిసరాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. సచివాలయంలో వర్షం కారణంగా భారీగా నీరు నిలిచింది. అకస్మాత్తుగా ఆవరించిన మేఘాలతో పరిసరాలన్నీ చీకటిమయంగా మారాయి. తుళ్లూరు, మంగళగిరి మండలాలతో పాటు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని చాలా చోట్ల భారీ వర్షం కురిసింది.

ఇది కూడా చదవండి.

'తెదేపా చేసిన అవమానంతోనే కోడెల ఆత్మహత్య'

Intro:12కు చేరిన మృతదేహాలు. దేవిపట్నం మండలం కాచ్చులూరు వద్ద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గోదావరిలో లో లభ్యమైన రెండు మృతదేహాలను మధ్యాహ్నం 12 గంటలకు పడవలపై దేవిపట్నం పొలీస్ స్టషన్ వద్దకు తరలించారు. ఒక మహిళ, ఒక పురుషుడు.

Body:యతిరాజులు, గోకవరం, జ

Conclusion:8008622066
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.