తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరోజువారీకూలీలు - @corona ap cases
లాక్‌డౌన్ కారణంగా నిర్మాణరంగంలో పనిచేస్తున్న రోజుకూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చేతిలో రూపాయి లేక కుటుంబాన్ని పోషించుకోవడమే గగనమైపోతోంది. పూట గడవక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎవరైనా సాయం చేస్తేనే... పొట్ట నింపుకునే దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమందిస్తున్న వెయ్యి రూపాయల సాయం, రేషన్ సైతం అందరికీ అందట్లేదంటున్న కూలీల దీనస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు.