ఇదీ చూడండి:
'అమరావతి అనే పేరునే సీఎం జీర్ణించుకోలేకపోతున్నారు' - latest news of guntur relle hunger stick
అమరావతి అనే పదాన్నే సీఎం జగన్ మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. అమరావతి - అనంతపురం మార్గాన్ని కుదించాలని చూస్తున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. పేదలకు ఉగాదికి స్థలాలు ఇస్తామన్న పాలకులు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టి స్థలాలు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల్లో నారా లోకేశ్‌ను వైకాపా నేతలు అడ్డుకోవడంపై మండిపడ్డారు.
దీక్షలో మాట్లాడుతున్న ప్రత్తిపాటి పుల్లారావు
ఇదీ చూడండి: