ETV Bharat / state

పేకాటరాయుళ్లపై గుంటూరు పోలీసుల కొరడా - పేకాట స్థావరంపై దాడులు..పట్టుబడ్డ జూదరులు

గుంటూరు నగరంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 25 మందికి పైగా పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు.

పేకాట స్థావరంపై పోలీసుల కొరడా
author img

By

Published : Jun 19, 2019, 1:39 PM IST

పేకాట స్థావరంపై పోలీసుల కొరడా

గుంటూరులో పేకాట రాయుళ్ల భరతం పట్టారు.. అక్కడి పోలీసులు. అర్బన్ ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు... నగర పరిధిలోని క్లబ్బులు, ప్రైవేటు అతిథి గృహాలపై దాడులు చేశారు. 25 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. వారిని అరండల్ పేట పోలీసు స్టేషన్​కు తరలించారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. మరికొందరు ప్రముఖులు.. దాడుల గురించి తెలిసి తప్పించుకుని వెళ్లిపోయినట్లు సమాచారం.

Dhubri (Assam), June 18 (ANI): The Border Security Force (BSF) jawans performed Yoga on the bank of river Brahmaputra in Assam's Dhubri. They have performed yoga ahead of the International Yoga Day. International Yoga Day will be celebrated on June 21. BSF is performing their duty and carrying border management through regular practices of Yoga. The concept of Yoga Day was formally promoted in India by Prime Minister Narendra Modi during the first year of his tenure.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.