ETV Bharat / state

బాలికపై సహ విద్యార్థి అత్యాచారం - girl rape

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై సహ విద్యార్థి అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అత్యాచారం
author img

By

Published : Aug 24, 2019, 10:12 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో బాలికపై సహ విద్యార్థి అత్యాచారం చేశాడంటూ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందింది. పట్టణంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో చదువుతున్న మరో విద్యార్థి అత్యాచారం చేశాడంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వైద్యశాలకు తరలించారు.

Intro:AP_TPG_76_24_GRAVEL_TAVVAKALU_ADDIGIMTA_AV_10164

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం లోని పోలవరం కుడి కాలువ వద్ద జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలను శనివారం స్థానికులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోని ఎలా అంటూ నిరసనలు చేపట్టారు. ప్రభుత్వాలు మారినా ఆగడం లేదని ఆరోపించారు భవిష్యత్తులో గ్రామం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న కాలువ జేయి అచ్యుతరామయ్య స్థానికులతో మాట్లాడారు తవ్వకాలకు అనుమతులు ఉన్నాయన్నారు. పోలవరం కుడికాలువ ఇరువైపులా 72.750 కి.మీ. నుంచి 88.250 కి.మీ. వరకు 8 భాగాలుగా విభజించి జలవనరులశాఖ పత్రికా ప్రకటన ద్వారా సీల్డ్ టెండర్ కోరింది అన్నారు. దీనిలో భాగంగా 72.750 కి.మీ. నుంచి 73.000 కి.మీ. వరకు గుత్తేదారులు రూ.18,49,815 చెల్లించి టెండర్ దక్కించుకున్నట్లు వివరించారు. దీంతో ఈ విధంగా తవ్వకాలు ఆదరిస్తారని తవ్వకాలను నిలిపివేయాలని లేకపోతే గ్రామస్తులంతా ఆందోళన చేపడతరని జేయిని వాదించారు. ఈ ప్రక్రియ అంతా బహిరంగంగానే జరిగిందని ఈ విషయంలో తాను ఏమీ చేయలేనని తవ్వకాలను ఆపితే మీ పై చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ నెల 26 వరకు తమకు సమయం ఇవ్వాలని స్పందన కార్యక్రమం ద్వారా తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు కోరారు. దీంతో తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

Body:ఉంగుటూరు

Conclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.