గుంటూరు జిల్లా నరసరావుపేటలో టీఎంఎస్ఎఫ్ తెలుగునాడు ఫెడరేషన్ సభ్యులు జీవో నెంబర్ 77ను రద్దు చేయాలంటూ సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్కు వినతిపత్రం అందజేశారు. రద్దు చేయకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి