గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎనిమిది మాసాలుగా పైపు లైన్ నిర్మాణం చేపట్టకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కారణంగా నిరసనకు దిగామని గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చదవండీ..కరోనా కలవరం: ఆక్సిజన్ మీదే 60% మంది