ETV Bharat / state

ఇంతా బిల్లు వస్తే..ఎలా బతికేది..?

కరోనా కష్టకాలంలో పేద, మధ్య తరగతి వర్గాల వారి రోజువారి జీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ సాయం, రేషన్ ఏ మాత్రం సరిపోవటం లేదు. ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు చెల్లించటం సమస్యగా మారిందని ప్రజలు వాపోతున్నారు.

people protest for Electricity charges in guntur
గుంటూరులో విద్యుత్ ఛార్జీలపై ప్రజల ఆందోళన
author img

By

Published : May 15, 2020, 9:49 PM IST

గుంటూరులో విద్యుత్ ఛార్జీలపై ప్రజల ఆందోళన

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలకు జీవనోపాధి లేక ఇబ్బందిపడుతుంటే..ఇప్పుడు కరెంటు బిల్లులు వారిపై గుదిబండలా మారాయి. ఇంత బిల్లులు ఎలా కట్టాలని రోజువారి కూలీలు వాపోతున్నారు. గుంటూరు నగరంలోని ప్రజలు తమ సమస్యలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

ఇదీచూడండి. 16 మంది పోలీసు సిబ్బందిపై గుంటూరు ఎస్పీ వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.