ETV Bharat / state

ఆపరేషన్​ ముస్కాన్​: 37 మంది బాలబాలికలకు  రక్షణ

ఆపరేషన్​ ముస్కాన్​లో భాగంగా గుంటూరు అర్బన్​ ఎస్పీ ఆదేశాల మేరకు 37 మంది బాలబాలికలకు పోలీసు సిబ్బంది రక్షణ కల్పించారు. వీరిని గుంటూరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్​ పర్సన్​ సుగుణాల రాణి వద్ద వీడియో కాన్ఫరెన్స్​లో హాజరుపరిచారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

operation muskan in guntur and police saved 37 children
గుంటూరు అర్బన్​ ఎస్పీ ఆదేశాల మేరకు 37 మంది బాలబాలికలకు పోలీసు సిబ్బంది రక్షణ
author img

By

Published : Jul 17, 2020, 11:24 PM IST

గుంటూరు అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆపరేషన్ ముస్కాన్​లో భాగంగా శుక్రవారం 37 మంది బాలబాలికలకు పోలీస్ సిబ్బంది రక్షణ కల్పించారు. వీరిని సంబంధిత పోలీస్ స్టేషన్​ల నుంచి గుంటూరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్​ పర్సన్​ సుగుణాల రాణి వద్ద వీడియో కాన్ఫరెన్స్​లో హాజరుపరిచారు. అనంతరం వారిని విచారించి 24 మంది బాలురను, 12 మంది బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు అర్బన్ పోలీసులు తెలిపారు. ఒక బాలికను సీడబ్ల్యూసీ చైర్​ పర్సన్​ ఉత్తర్వులు మేరకు చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ పరిధిలోని హార్వెస్ట్ ఇండియా రెస్క్యూ హోం నందు అప్పగించడం జరిగిందని వివరించారు.

ఇదీ చదవండి :

ఆపరేషన్ ముస్కాన్: తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.