ETV Bharat / state

'ఛలో ఆత్మకూరు'కు అనుమతి లేదు: డీఎస్పీ

తెదేపా చేపట్టిన 'ఛలో ఆత్మకూరు'కు అనుమతి లేదని గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు స్పష్టం చేశారు. గ్రామంలో శాంతి కమిటీ ఏర్పాటు చేసి గొడవలు లేకుండా చూస్తామన్నారు.

author img

By

Published : Sep 10, 2019, 5:28 PM IST

డీఎస్పీ శ్రీహరిబాబు
డీఎస్పీ శ్రీహరిబాబు

రాజకీయ నేతలు గ్రామాల్లోకి వచ్చి ఉద్రిక్తత పెంచడం సరికాదని గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు పేర్కొన్నారు. మాచర్లలో డీఎస్పీ శ్రీహరిబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెదేపా చేపట్టిన ఛలో ఆత్మకూరుకు అనుమతి లేదని చెప్పారు. మరో రెండు రోజులు సమయమిస్తే అంతా గ్రామంలోకి వస్తారని వివరించారు. గ్రామంలో శాంతి కమిటీ ఏర్పాటు చేసి గొడవలు లేకుండా చూస్తామన్నారు.

ఇదీ చదవండీ... ప్రభుత్వం జీతం ఇస్తున్న కార్యకర్తలే గ్రామవాలంటీర్లు - కన్నా

Intro:10

Body:10

Conclusion:ఎగువ పరివాహక ప్రాంతాలనుంచి భారీగా వరద ప్రవాహం శ్రీశైలానికి కొనసాగుతోంది. జలాశయ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆనకట్ట ఆరు గేట్లను 23 అడుగుల మేర పైకి ఎత్తి స్పిల్ వే ద్వారా 3,20,136 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఆనకట్ట గేట్ల నిర్వహణ లో ఇంజనీర్ల నిర్లక్ష్యం బయటపడింది. గేట్ల నిర్వహణ సక్రమంగా చేపట్టలేదు. ఈ కారణంగా 1, 2,3,10,11,12 నంబర్ గేట్ల పైనుంచి వరద నీరు ప్రవహించింది. గేట్ల పైనుంచి నీరు విడుదల అవుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గేట్ల పైనుంచి నీరు ప్రవహించకుండా చేయడంతోపాటు తెరిచి ఉంచిన గేట్ల ఎత్తు పెంచారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటి మట్టం 884.90 అడుగులు, నీటి నిల్వ 215 టీఎంసీలుగా నమోదయింది. కల్వకుర్తికి 2400 క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 2026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 28,500 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మరో 72,173 క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.