గుంటూరు జిల్లా తెనాలి పట్టణం, మండలంలో కొత్తగా నమోదైన రెండు కేసులుతో కలిపి కోవిడ్ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. కఠెవరం, సంగంజాగర్లమూడి ప్రాంతాల్లో కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి రాకపోకలు నియంత్రణకు ఏర్పాటు చేశారు.
ఇది చదవండి నిర్లక్ష్యం.. నిబంధనలు భేఖాతరు.. వెరసి వైరస్ వ్యాప్తి..!