ETV Bharat / state

శానిటరీ ఇన్​స్పెక్టర్​పై జూనియర్ అసిస్టెంట్ దాడి

జూనియర్ అసిస్టెంట్ తనపై చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ...గుంటూరు జిల్లా బాపట్ల పురపాలక కార్యాలయంలో పనిచేస్తున్న శానిటరీ ఇన్ స్పెక్టర్ కొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పురపాలక కమిషనర్​ను వివరణ కోరగా...దాడి ఘటనకు సంబంధించి సంజాయిషీ ఇవ్వాలని ఇద్దరు ఉద్యోగులను ఆదేశించినట్లు తెలిపారు.

author img

By

Published : Sep 18, 2020, 11:04 PM IST

శానిటరీ ఇన్ స్పెక్టర్ పై జూనియర్ అసిస్టెంట్ దాడి

గుంటూరు జిల్లా బాపట్ల పురపాలక కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్​ అసిస్టెంట్ తనపై చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ...శానిటరీ ఇన్​స్పెక్టర్ కొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ పారిశుద్ధ్య కార్మికురాలు విధులకు హాజరుకాకుండా ఆమె స్థానంలో మరో యువకుడిని విధులకు పంపిస్తుందని అదేమిటని ప్రశ్నిస్తే...యువకుడి బంధువైన జూనియర్ అసిస్టెంట్ రాజ్​కుమార్ తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై పురపాలక కమిషనర్​ భానుప్రకాశ్​ను వివరణ కోరగా...దాడి ఘటనకు సంబంధించి సంజాయిషీ ఇవ్వాలని ఇద్దరు ఉద్యోగులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీచదవండి

పెంజ్ బాక్స్.. అద్భుతమైన స్వదేశీ యాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.