ETV Bharat / state

'గిట్టుబాటు ధరలపై బహిరంగ చర్చకు సిద్ధమా..?'

author img

By

Published : Dec 7, 2019, 5:59 PM IST

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ... జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు.

mopidevi-react-on-pawan-comments
mopidevi-react-on-pawan-comments

రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ... జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. రైతు సమస్యలు, పంట గిట్టుబాటు ధరలపై పవన్‌ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబరు 9 9 4 9 9 3 4 9 9 3

Body:ఉల్లిపాయ సమస్య రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఉందని దేశ వ్యాప్తంగా ఎక్కువ వర్షాలు పడటం వల్ల నష్టపోయిందని దానివల్ల కొరత ఏర్పడింది ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతు బజార్ ధర కేజీ 25 రూపాయలు అందిస్తున్నామని ఇదే సమస్య కొనసాగితే కేంద్రం ఇతర దేశాల నుంచి ఉల్లిపాయ చేసుకుంటుందని రాబోయే రోజుల్లో ఇంకా సెంటర్లో పెంచుతామని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడారు

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్రంలో ఉన్న ఉల్లి పాయ సమస్య మీద పాడిన మంత్రి మోపిదేవి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.