అందుకే పార్టీకి దూరంగా ఉన్నా: డొక్కా మాణిక్య వరప్రసాద్ - గుంటూరులో మాజీ మంత్రి డొక్కా మణిక్యవరపసాద్
శాసనమండలి రద్దు జరగడం దురదృష్టకరమని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరపసాద్ అన్నారు. వ్యవస్థ రద్దు కావడం బాధాకరమన్నారు. పార్టీ ఆలోచనకు.. తన వ్యక్తి గత ఆలోచనలు భిన్నంగా ఉన్నాయని.. అందుకే ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. అమరావతి రైతులు బాధలను తాను స్వయంగా చూశానన్న డొక్కా .. వారికి అండగా ఉంటానన్నారు.
mlc dokka
By
Published : Jan 30, 2020, 10:53 AM IST
|
Updated : Jan 30, 2020, 12:00 PM IST
పార్టీ విధానాలు నా ఆలోచనలు భిన్నంగా ఉన్నాయన్న డొక్కా వరప్రసాద్
.
పార్టీ విధానాలు నా ఆలోచనలు భిన్నంగా ఉన్నాయన్న డొక్కా వరప్రసాద్