గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు డిమాండ్‌ను.. జిల్లాల పునర్విభజన కమిటీ దృష్టికి తప్పక తీసుకెళ్తానని గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి అన్నారు. అయితే.. లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశమున్నందున.. ఇది తన ఒక్కరి చేతిలో లేదన్నారు. ప్రజలు తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని అన్నారు.
ఇదీ చవదండి : ప్రైవేటు బస్సులో మంటలు.. ఐదుగురు మృతి