ETV Bharat / state

తీర్పును పూర్తిగా పరిశీలిస్తాం.. తర్వాతే స్పందిస్తాం: మంత్రులు - _Ministers On Court Judgement Issue Of Rivers Tendering

పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు రీ టెండర్‌ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దన్న హైకోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించిన తర్వాత స్పందిస్తామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

"పోలవరం టెండర్​ ప్రక్రియపై ... కోర్టు తీర్పును పూర్తిగా పరిశీలిస్తాం"
author img

By

Published : Aug 22, 2019, 6:02 PM IST

"పోలవరం టెండర్​ ప్రక్రియపై ... కోర్టు తీర్పును పూర్తిగా పరిశీలిస్తాం"

ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలనే ముఖ్యమంత్రి జగన్ తపన పడుతున్నారు తప్ప ... ఎలాంటి స్వార్థం లేదని ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు ఒప్పందం టెండర్‌ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దన్న హైకోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించిన తర్వాత స్పందిస్తామని వెల్లడించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులే రైతులపై వైకాపా ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శమన్నారు. ఈ విషయంలో తెదేపా తమను ప్రశ్నించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. నాడు అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రతిపక్షం ఎన్నో తప్పులు చేసిందని కన్నబాబు విమర్శించారు. 3వేల 200 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు 780కోట్ల రూపాయలు ముందస్తు చెల్లించడం ఎంతవరకూ న్యాయమని కన్నబాబు ప్రశ్నించారు.

ఇవీ చదవండి

'ఫీజు రియంబర్స్‌మెంట్‌ చేయండి... సర్టిఫికెట్లు ఇప్పించండి'

Intro:Ap_Vsp_91_22_Vizag_Century_Club_Pc_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ బీచ్ రోడ్లో ఉన్న ఐబీపీ సెంచురీ క్లబ్ పై సస్పెన్షన్ కు గురైన ఓ సభ్యుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రస్తుత పాలకవర్గం తెలిపింది.

Body:80 ఏళ్ల చరిత్ర కలిగిన తమ క్లబ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మూడు నెలల క్రితం సస్పెన్షన్ కు గురైన శివాజీ అనే సభ్యుడు పోలీసు కమిషనర్ కు స్పందన కార్యక్రమం ద్వారా ఫిర్యాదు చేశారని క్లబ్ సెక్రటరీ మండవ అనిల్ బాబు విశాఖలో తెలిపారు. సభ్యులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల కారణంగా సస్పెన్షన్ కు గురైన శివాజీ ప్రతీకారం తీర్చుకొనేందుకు ఈ చర్యలకు పాల్పడ్డాడని ఆయన వివరించారు.

Conclusion:ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం వలన క్లబ్ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తమ క్లబ్ అన్ని నియమ నిబంధనల ప్రకారం నడుస్తోందని.. ఈ విషయం పట్ల ఎటువంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

బైట్: మండవ అనిల్ బాబు, సెక్రటరీ ఐబీపీ సెంచురీ క్లబ్.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.