ETV Bharat / state

MINISTER VELLAMPALLY: 'ఏపీలో మాదక ద్రవ్యాలకు స్థానం లేదు' - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాజా వార్తలు

ఏపీలో మాదక ద్రవ్యాలకు స్థానం లేదని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు గుంటూరులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
author img

By

Published : Oct 7, 2021, 9:49 PM IST

గుంటూరులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..భాజపాకు మాదక ద్రవ్యాలు రవాణా చేసే అలవాటుందేమోనన్న ఆయన.. కేంద్రంలో ఉన్నామని రాష్ట్రంపై ఆరోపణలు చేయటం సరికాదని హితవు పలికారు. డ్రగ్స్​ను ఎందుకు కట్టడి చేయలేకపోతుందో కేంద్రమే చెప్పాలన్న వెల్లంపల్లి..ఏపీలో మాదక ద్రవ్యాలకు స్థానం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మరో లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.