ఇవి కూడా చదవండి:ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు
మంత్రి పత్తిపాటి ఓటేశారు.. గెలిపించాలన్నారు! - మంత్రి పత్తిపాటి పుల్లారావు
కృష్ణా - గుంటూరు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు... గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి పత్తిపాటి పుల్లారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి పత్రిపాటి పుల్లారావు.
కృష్ణా - గుంటూరు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ఉన్నత పాఠశాలలో మంత్రి పత్తిపాటి పుల్లారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచిన వారు... శాసనమండలిలో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పోటీలో ఉన్న 40 మంది అభ్యర్థులతో ఇంత పెద్ద బ్యాలెట్లో ఓటు వేయడం ఇదే ప్రథమమని మంత్రి ప్రత్తిపాటి ఆనందం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు
Siliguri (West Bengal), Mar 22 (ANI): Smoke detected from the engine of Chandigarh-Dibrugarh Express train near Phansidewa in Darjeeling district on Friday. 4fire tenders rushed to the spot to douse the smoke. No injuries or causalities have been reported.
TAGGED:
మంత్రి పత్తిపాటి పుల్లారావు