గతంలో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమైందని... రాష్ట్ర విభజనతో నష్టం జరిగిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. తాత్కాలిక రాజధాని తప్పని చెప్పటం లేదని స్పష్టం చేశారు. తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ఇదీ చదవండి: రాజధానిపై పోరు - రాష్ట్రంలో నిరసనల హోరు