ETV Bharat / state

అవినీతి ఆరోపణలతో మండలిలో వాగ్యుద్ధం

మండలిలో తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు, మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. అమరావతిలో భవనాల నిర్మాణంపై అశోక్​ బాబు... మంత్రిపై విమర్శలు చేశారు. జవాబు ఇచ్చిన మంత్రి బొత్స... గత తెదేపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

అమరావతిపై మంత్రి బొత్స వ్యంగ్యాస్త్రాలు
author img

By

Published : Jul 23, 2019, 8:03 PM IST

అమరావతిపై మంత్రి బొత్స వ్యంగ్యాస్త్రాలు

గత ప్రభుత్వ హయాంలో రెయిన్‌ గన్ల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రెయిన్‌ గన్ల వినియోగంపై మండలిలో వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానమిచ్చారు. మొత్తం 120 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మంత్రి ఆరోపించారు. రెయిన్‌ గన్లను రైతులకే అందజేసి... సద్వినియోగం అయ్యేలా చూడాలని తెదేపా సభ్యులు కోరారు. అమరావతి నిర్మాణంపైన.. తెదేపా సభ్యులకు, మంత్రికి మధ్య వాగ్వాదం నడిచింది.

ఇదీ చదవండీ...

జమ్మలమడుగులో బాంబులు.. 14 కాదు.. 54!!

Intro:ap_vja_49_23_108_dharna_avb_ap 10122. 108 ఎమర్జెన్సీ ఉచిత అంబులెన్స్ సర్వీస్ లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ నేడు కృష్ణాజిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం ఉద్యోగుల యొక్క అలవెన్స్ లో కోత విధించడం వాహనాల నిర్వహణ సరిగా చేపట్టకపోవడం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము వాటిని పరిష్కరించాలని వారు కోరారు. బైట్స్ 1) 108 ఉద్యోగి. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:108 ఉద్యోగుల ధర్నా

Conclusion:108 ఉద్యోగుల ధర్నా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.