ETV Bharat / state

మంగళగిరిలో ఇంటింటికీ ప్రభుత్వ మాస్కులు పంపిణీ - మంగళగిరిలో ప్రభుత్వ మాస్కులు పంపిణీ

కుటుంబంలో ఒక్కో సభ్యునికి 3 మాస్కులు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళగిరిలో తొలి విడతగా మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని పురపాలక సంఘం కమిషనర్​ ఆధ్వర్యంలో నిర్వహించారు.

masks distribution held in mangalagiri
ప్రభుత్వ మాస్కులు పంపిణీ చేస్తున్న పురపాలక కమిషనర్​
author img

By

Published : Apr 22, 2020, 5:07 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరిలో తొలి విడతగా నాలుగున్నర లక్షల మాస్కులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని కరోనా పాజిటివ్​ కేసు నమోదైన టిప్పర్ల బజార్​లో మంగళగిరి పురపాలక సంఘం కమిషనర్​ హేమమాలిని పంపిణీ చేశారు. కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం, పురపాలక సంఘం అధికారులు ఎంతో కృషి చేస్తున్నారని కమిషనర్​ ప్రశంసించారు. మరో 3 రోజుల్లో పట్టణమంతటా అందజేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

నేటి నుంచి మాస్కులు పంపిణీ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.