ETV Bharat / state

భాజపా ఎంపీ జీవీఎల్​పై ఫేస్​బుక్ పోస్టు... తెదేపా కార్యకర్తపై కేసు

గుంటూరుకు చెందిన ఓ తెదేపా కార్యకర్తపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావును కించపరిచేలా ఫేస్​బుక్​లో పోస్టులు పెట్టారన్న అభియోగాలతో అతనిపై చర్యలు చేపట్టారు.

mangalagiri-cid-police-registers-case-on-tdp-activist-for-posting-on-mp-gvl-narasimha-rao-in-facebook

author img

By

Published : Aug 20, 2020, 10:55 PM IST

భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఫేస్​బుక్​లో పోస్టులు పెట్టినందుకు గుంటూరుకు చెందిన తెదేపా కార్యకర్త పెద్దినేని రమణయ్యపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

జీవీఎల్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు పెట్టారంటూ రమణయ్యపై మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం కుటుంబ సభ్యులతో జీవీఎల్‌కు బంధుత్వం ఉందని పోస్టులు పెట్టాడన్న అభియోగంతో రమణయ్యపై ఐపీసీ 153(ఏ), 505(2), 295(a)సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.