ETV Bharat / state

మత్తు తలకెక్కే... పోలీసు జీపును కారు ఢీకొట్టె! - drunked man

మద్యం మత్తు తలకెక్కిన ఓ వ్యక్తి... పోలీసులు వాహనాన్నే ఢీకొట్టాడు. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

మత్తు తలకెక్కే...కారు పోలీసు జీపును ఢీకొట్టే!
author img

By

Published : May 13, 2019, 4:23 PM IST

మత్తు తలకెక్కే...కారు పోలీసు జీపును ఢీకొట్టే!
గుంటూరు జిల్లా కర్లపాలెం హోలీ క్రాస్ పాఠశాల సమీపంలో మద్యం సేవించిన ఓ వ్యక్తి కారుతో.. పోలీసు జీపును ఢీకొట్టాడు. జీపులో ప్రయాణిస్తున్న ఏ.ఎస్.ఐ.నాగేశ్వరరావు, కానిస్టేబుల్ కృష్ణకు స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన పోలీసులు బాపట్లలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భట్టిప్రోలు పోలీసు స్టేషన్​కి చెందిన పోలీసులు.. ఒక కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు జీపును ఢీకొన్న కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి : ఇంటర్ బోర్డు ముందు విద్యార్థుల ఆందోళన

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.