నాణ్యత లేని మద్యాన్ని నిషేదించాలని తెలుగు యువత ఆందోళన
నాణ్యత లేని మద్యాన్ని నిషేదించాలని తెలుగు యువత ఆందోళన - నాణ్యత రహిత మద్యాన్ని నిషేదించాలన్న తెలుగుయువత నాయకులు
నాణ్యత లేని మద్యాన్ని పంపిణీ చేసి ప్రజల ప్రాణాలతో వైకాపా చెలగాటం ఆడుతోందని తెలుగు యువత నాయకులు మండిపడ్డారు. తక్షణమే అలాంటి మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ... గుంటూరు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యనిషేదం అంటూ వైకాపా కొత్తరకం దోపిడీకి తెర తీసిందని తెలుగు యువత నాయకులు ఆరోపించారు.
![నాణ్యత లేని మద్యాన్ని నిషేదించాలని తెలుగు యువత ఆందోళన low quality alcohol must be banned says telugu yuvatha followers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6282845-238-6282845-1583246960671.jpg?imwidth=3840)
నాణ్యత రహిత మద్యాన్ని నిషేదించాలని గుంటూరులో ధర్నా
నాణ్యత లేని మద్యాన్ని నిషేదించాలని తెలుగు యువత ఆందోళన
ఇదీ చదవండి:
రైతు వ్యతిరేక విధానాలపై పోరాడదాం: చంద్రబాబు