Liver Transplantation: గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. క్రానిక్ లివర్ సమస్యతో బాధపడుతున్న గోవాకు చెందిన 62 ఏళ్ల రోగికి.. డాక్టర్ సోనాల్ ఆస్థాన ఆధ్వర్యంలోని వైద్యబృందం.. విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది.
క్లిష్టమైన ఆపరేషన్ ని విజయవంతంగా నిర్వహించిన వైద్యులను రమేశ్ ఆస్పత్రి డిప్యూటీ ఎండీ రాయపాటి మమత అభినందించారు. ఈనెల 3న ఆపరేషన్ నిర్వహించారని.. రోగి ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: Police Attacks on Public: పోలీసుల ప్రతాపం..."బాధితులపైనే” ...