స్థానిక ఎన్నికలకు సంబంధించి శాంతిభద్రతల పరంగా ఏం చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే రెండు, మూడు సార్లు సమావేశాలు నిర్వహించి ఎస్పీలకు దిశానిర్దేశం చేశామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. సున్నితమైన, అత్యంత సున్నితమైన ప్రాంతాల సంఖ్య కూడా గతంతో పోలిస్తే తగ్గిందని అన్నారు. అల్లర్లు కూడా తగ్గాయని వెల్లడించారు. శాంతి భద్రతలు రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయని వివరించారు.
'శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి' - డీజీపీ గౌతం సవాంగ్
ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. గతంతో పోలీస్తే అల్లర్లు తగ్గాయని ఆయన తెలిపారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్

ఇదీ చదవండి