ETV Bharat / state

కరోనా నుంచి కోలుకొని కోన రఘుపతి డిశ్ఛార్జి - ఆసుపత్రి నుంచి కోన రఘుపతి డిశ్ఛార్జి

కరోనాతో ఎవరూ ఆందోళన చెందవద్దని వైద్యుల సలహాలు పాటిస్తే.. తగ్గిపోతుందని ఉపసభాపతి కోన రఘుపతి చెప్పారు. కరోనాతో ఈ నెల 2న మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేరిన ఉప సభాపతి.. నేడు డిశ్ఛార్జి అయ్యారు.

kona raghupathi discharged from hospital

author img

By

Published : Aug 13, 2020, 4:44 PM IST

Updated : Aug 13, 2020, 5:30 PM IST

కరోనా నుంచి కోలుకున్న ఉపసభాపతి కోన రఘుపతి డిశ్ఛార్జి అయ్యారు. దాదాపు పదకొండు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న కోన రఘుపతికి.. 2 రోజుల క్రితం నిర్వహించిన కొవిడ్​ పరీక్షలలో నెగిటివ్ రావడంతో వైద్యులు ఆయన్ని డిశ్ఛార్జి చేశారు. ఎన్నారై వైద్యులు మంచి చికిత్స అందించారని ఉపసభాపతి చెప్పారు.

తనకు చాలా మంది హైదరాబాద్ లో చూపించుకోవాలని సలహాలు ఇచ్చారని.. మన రాష్ట్రంలో వైద్యులపై నమ్మకం ఉందని..అందుకే ఇక్కడే చికిత్స తీసుకున్నాని తెలిపారు. వైద్యులకు, నర్సులకు ఉపసభాపతి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి:

నూతన పార్లమెంటు ప్రాజెక్ట్​ రేసులో 3 పెద్ద సంస్థలు

Last Updated : Aug 13, 2020, 5:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.