ETV Bharat / state

కోడెల సంస్మరణ సభకు ఏర్పాట్లు పూర్తి

నరసారావు పేటలో సోమవారం నిర్వహించనున్న మాజీ స్పీకర్ కోడెల సంస్మరణ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభిమానులు, కార్యకర్తలు, నేతలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో వసతి, భద్రతాపరమైన ఏర్పాట్లు చేశారు.

కోడెల సంస్మరణ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : Sep 29, 2019, 10:50 PM IST

కోడెల సంస్మరణ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ సోమవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరగనుంది. స్థానిక ఎస్.ఎస్.ఎన్. ఇంజనీరింగ్ కళాశాలలో సంతాప సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. పల్నాడు తోపాటు జిల్లావ్యాప్తంగా వేలాదిమంది కోడెల అభిమానులు, తెదేపా కార్యకర్తలు హాజరుకానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంస్మరణ సభకు రానున్నారని నేతలు వెల్లడించారు. వేలాది మంది కార్యకర్తలు తరలిరానున్న నేపథ్యంలో భోజనం, వసతి, భద్రత పరంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చూడండి

యురేనియం తవ్వకాలపై సీఎంకు సీపీఐ లేఖ

Intro:జరిగింది నవరాత్రి శరన్నవరాత్రి విజయనగరం జిల్లా సాలూరు శ్రీ పంచముఖేశ్వర ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లలితా బాల త్రిపుర సుందరి అమ్మవారి ఇ బ్రహ్మోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి వైభవంగా ఆరంభమైంది అమ్మవారిని కృష్ణ కోలాట బృందం కోలాట ముత్యాల మధ్య ఘనంగా నిర్వహించారు అమ్మ వారికి తెప్పోత్సవం వన్ తెప్పోత్సవం అంజలి సేవ పవళింపు సేవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు

Body:hfd

Conclusion:gffd
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.