ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు కోడెల కుటుంబసభ్యులు నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల చనిపోయారని కుటుంబసభ్యుల ఆరోపించారు. అధికారిక లాంఛనాలు వద్దని కోడెల కుటుంబసభ్యులు సన్నిహితులకు తెలిపారని సమాచారం. ప్రభుత్వ అక్రమ కేసుల వలనే తమ కుటుంబ పెద్దను కోల్పోయామని ఆరోపించారు.
ఇదీ చదవండి :