ETV Bharat / state

నరసరావుపేటలో నేడు కోడెల సంస్మరణ సభ - నరసరావుపేటలో కోడెల సంస్మరణ సభ

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఇవాళ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ జరగనుంది. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సభకు హాజరవుతారని జిల్లా పార్టీ నేతలు తెలిపారు.

నరసరావుపేటలో నేడు కోడెల సంస్మరణ సభ
author img

By

Published : Sep 30, 2019, 7:07 AM IST

నరసరావుపేటలో నేడు కోడెల సంస్మరణ సభ

గుంటూరు జిల్లా నరసరావుపేటలో నేడు మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ జరగనుంది. ఎస్​ఎస్​ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ మేరకు ఏర్పాట్లును... జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పరిశీలించారు. మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంస్మరణ సభకు హాజరవుతారని నేతలు తెలిపారు. పల్నాడుతో పాటు జిల్లాకు చెందిన వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు కార్యక్రమానికి వస్తారని వెల్లడించారు. కోడెల మరణం పార్టీకి తీరని లోటన్న నేతలు... ఆయన బలవన్మరణానికి వైకాపా రాక్షస పాలనే కారణమని మండిపడ్డారు.

ఇదీ చదవండీ... నూతన ఉద్యోగులు 30రోజుల్లోగా చేరాలి... లేదంటే..?

Intro:ap_knl_91_29_navrathri_vedukalu_av_ap10128.. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రాజరాజేశ్వరి గా భక్తులకు దర్శనం ఇచ్చారు . కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర లో ఆదివారం నుంచి ప్రారంభమైన దసరా దేవిశరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానిక వెంకటేశ్వర ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరిగా భక్తులను కరుణించారు ru ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. స్థానిక రామ స్వామి ఆలయంలోనూ ,చౌడేశ్వరి ఆలయాల్లో ఉత్సవాలను ఆలయ నిర్వాహకులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు.

Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా

Conclusion:8008573822
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.