గుంటూరు జిల్లా బాపట్లలోని ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోని అంతర్ రాష్ట్ర విద్యార్థుల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ నైపుణ్యాన్ని ప్రదర్శించి విజయం సాధించాలని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో నైపుణ్యాన్ని ప్రదర్శించి... బాపట్ల వ్యవసాయ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల తనకు కాలేజీలో చదువుకునే రోజులు గుర్తుకు వచ్చాయి అని పాత రోజుల్లోకి వెళ్లిపోయారు.
ఘనంగా అంతర్ రాష్ట్ర విద్యార్థుల క్రీడా పోటీలు ప్రారంభం - inter-state student sports competitions begin at guntur
ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోని అంతర్ రాష్ట్ర విద్యార్థుల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి హాజరయ్యారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో నైపుణ్యాన్ని ప్రదర్శించి... బాపట్ల వ్యవసాయ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

గుంటూరు జిల్లా బాపట్లలోని ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోని అంతర్ రాష్ట్ర విద్యార్థుల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ నైపుణ్యాన్ని ప్రదర్శించి విజయం సాధించాలని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో నైపుణ్యాన్ని ప్రదర్శించి... బాపట్ల వ్యవసాయ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల తనకు కాలేజీలో చదువుకునే రోజులు గుర్తుకు వచ్చాయి అని పాత రోజుల్లోకి వెళ్లిపోయారు.
gnt_41_14
Conclusion: