ETV Bharat / state

కరోనా లేదు.. అయినా ఖననానికి ఎవ్వరూ ముందుకు రాలేదు!

కరోనా మహమ్మారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. వైరస్ బారిన పడకపోయినా... అనారోగ్యంతో మృతి చెందినా.. కుటుంబసభ్యులు సైతం అనుమానిస్తున్నారు. మృతులు తమ వారైనా సరే.. ఖననం చేయడానికి ముందుకు రావటం లేదు. ఇలాంటి అమానవీయ ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది.

inhuman incident took place in guntur district
కరోనా లేకపోయినా.... ఖననం చేయడానికి ఎవ్వరు రాలేదు
author img

By

Published : Aug 11, 2020, 2:51 PM IST

గుంటూరు జిల్లా పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. జిల్లాలో ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. కరోనా నెగటివ్ అని తేలినా కుటుంబ సభ్యులెవరూ అతడి మృతదేహాన్ని ఖననం చేయడానికి ముందుకు రాలేదు.

చివరకు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేశారు. ఇద్దరు సిబ్బంది ఇంట్లో నుంచి మృతదేహాన్ని తరలించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

ఇదీ చదవండి:

108 రాక ఆలస్యం... రోడ్డుపైనే ప్రసవం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.