ETV Bharat / state

బాపట్లలో మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన - బాపట్లలో మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

గుంటూరు జిల్లా బాపట్లలో నూతనంగా నిర్మించనున్న మెడికల్ కళాశాలకు.. ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.

medical college
medical college
author img

By

Published : May 31, 2021, 7:12 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం జగన్​ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి .. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యాయరు.

ఇదీ చదవండి:

కాలజ్ఞాని పీఠం కోసం.. అన్నదమ్ముల పట్టు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.