ETV Bharat / state

పోలీస్​స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐజీ వినీత్ - visit

వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్​ను ఐజీ వినీత్ బ్రిజిలాల్, గూంటూరు అర్భన్  ఎస్పీ రామకృష్ణలు తనిఖీ చేశారు.

ఐజీ తనిఖీలు
author img

By

Published : Sep 4, 2019, 9:41 PM IST

పోలీస్ స్టేషన్లో ఐజీ వినీత్ ఆకస్మిక తనిఖీలు

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్​ను ఐజీ వినీత్ బ్రిజిలాల్, గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్​లోని గదులను, లాకప్​లు, దస్త్రాలను పరిశీలించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. స్టేషన్​ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఫిర్యాదుదారులు ఐజీకి తమ సమస్యల గురించి చెప్పారు. వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి.

వైకాపా 100 రోజుల పాలనలో 499 ఘోరాలు: చంద్రబాబు

Intro:ap_knl_13_04_hospital_ebhandulu_vis_pkg_ap10056

Body:ap_knl_13_04_hospital_ebhandulu_vis_pkg_ap10056

Conclusion:ap_knl_13_04_hospital_ebhandulu_vis_pkg_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.