పొన్నూరులో సందడి చేసిన హీరో శివబాలాజీ - latest news of hero sivabalaji
హీరో శివబాలాజీ నటి స్వప్నమాధురి గుంటూరు జిల్లా పొన్నూరులో సందడి చేశారు. వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినిమాలతో బిజీబిజీగా ఉండే తమకు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని శివబాలాజీ తెలిపారు. వీరిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Intro:Ap_gnt_06_51_cine_hero_siva_balaji_sandadi_at_ponnur_AP10117 సినిమా హీరో శివ బాలాజీ ప్రముఖ నటి స్వప్నమాధురి కలసి సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం లో సందడి చేశారు
Body:చీరాల బస్టాండ్ నూతన వస్త్ర దుకాణాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ ప్రపంచంలో ఎప్పుడూ బిజీగా ఉండే తాము ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు పొన్నూరు ప్రజలు బాగా ఆదరించారు