గుంటూరు జిల్లా నరసరావుపేటలోని స్వప్న ట్రేడర్స్‌లో భారీ ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుబడ్డ బియ్యం బస్తాలు సుమారు 4 నుంచి 5 వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: