గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కారు చీకట్లు కమ్ముకొచ్చి....అమాంతం మేఘాలు నేలపై వాలిపోయినట్లు కనిపించింది. రెండు గంటలకు పైగా వర్షం కురవడంతో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట పొలాల్లో భారీగా వరద నీరు నిలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వట్టిచెరుకూరులో కుండపోత వర్షం - heavy rain in vatticherukuru at guntur
కారుచీకట్లతో మారిన వాతావరణం తుదకు కుండపోత వర్షంగా మారింది.దీంతో రోడ్లన్నీ జలమయమైనాయి
heavy rain in vatticherukuru
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కారు చీకట్లు కమ్ముకొచ్చి....అమాంతం మేఘాలు నేలపై వాలిపోయినట్లు కనిపించింది. రెండు గంటలకు పైగా వర్షం కురవడంతో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట పొలాల్లో భారీగా వరద నీరు నిలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Intro:ఓటర్ల సవరణకు, పరిశీలనకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వస్తారని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఓట్లలో మార్పులు, చేర్పులు, నూతన ఓట్ల నమోదుకు అవకాశం ఉందని అన్నారు. ప్రజలు ఎవరైనా నమోదు చేసుకోవచ్చని వివరించారు. నవంబర్ 2, 3, 9,10 తారికుల్లో ప్రత్యేక క్యాంపెన్ నిర్వహిస్తుమన్నారు.
bite: శామ్యూల్ ఆనంద్ కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
bite: శామ్యూల్ ఆనంద్ కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765
భాస్కరరావు
8008574897