క్లబ్‌లలో చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే సహించేది లేదని గుంటూరు వెస్ట్ డీఎస్పీ సుప్రజ స్పష్టం చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గుంటూరు నగరంలోని ఉన్న ఎల్వీఆర్ క్లబ్‌ను ఆమె పరిశీలించారు. క్లబ్లో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగటం లేదని తెలిపారు. క్లబ్లో సీసీ కెమెరాలు పెట్టి.. పోలీస్ స్టేషన్‌కు లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: గంజాయి విక్రయిస్తున్న 11 మంది ముఠా సభ్యుల అరెస్ట్