అధిక వడ్డీలకు పాల్పడుతూ, ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా పట్టణ ఎస్పీ రామకృష్ణ చెప్పారు. ఇప్పటికే రత్నాకర్ అనే వ్యాపారిని అరెస్టు చేశామన్న ఎస్పీ.. ఇలాంటి ఘటనలకు పాల్పడితే చాలా తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చన్న ఆయన.... వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు
కాల్‌మనీ కేసులపై కఠిన చర్యలు :ఎస్పీ రామకృష్ణ - guntoor SP looks on call money cases
అధిక వడ్డీలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా పట్టణ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. బాధితులు నేరుగా పోలీసులుకు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.

కాల్‌మనీ కేసులపై కఠిన చర్యలు :ఎస్పీ రామకృష్ణ
అధిక వడ్డీలకు పాల్పడుతూ, ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా పట్టణ ఎస్పీ రామకృష్ణ చెప్పారు. ఇప్పటికే రత్నాకర్ అనే వ్యాపారిని అరెస్టు చేశామన్న ఎస్పీ.. ఇలాంటి ఘటనలకు పాల్పడితే చాలా తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చన్న ఆయన.... వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు
కాల్‌మనీ కేసులపై కఠిన చర్యలు :ఎస్పీ రామకృష్ణ
కాల్‌మనీ కేసులపై కఠిన చర్యలు :ఎస్పీ రామకృష్ణ
Intro:తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో నిలువుదోపిడీ పై ఇచ్చిన కథనానికి ఫొటో సార్ పరిశీలించగలరు.Body:TConclusion: